ఆరోగ్యశ్రీ(Aarogyasri) పథకం కింద FREE గా వైద్యం పొందడం ఎలా?

ఆరోగ్యశ్రీ(Aarogyasri) పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా

మీరు ఆరోగ్య సమస్య లేదా ప్రమాదానికి గురైనప్పుడు, డా॥ వై. యస్. ఆరోగ్యశ్రీ (arogyasri) ద్వారా ఉచిత వైద్యం పొందడం ఇప్పుడు సులభం. ఈ దిగువన తెలియజేసిన పద్ధతుల ద్వారా సంబంధిత ఆసుపత్రులలో చేరి మీరు ఉచిత వైద్యం పొందవచ్చు. 104 కాల్ సెంటర్ ద్వారా విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా 108 అంబులెన్సు ద్వారా ఫ్యామిలీ డాక్టర్ ద్వారా ప్రాథమిక వైద్య కేంద్రం (PHC) ద్వారా వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ యాప్ ద్వారా 104 కాల్ … Read more

YSR Cheyutha Scheme New Application Status 2023-24

YSR Cheyutha Scheme

YSR Cheyutha (చేయూత) పథకం ఒక రాష్ట్ర ప్రభుత్వ పథకం, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల అన్ని మహిళలకు ఆర్థిక సహాయం అందించడానికి రూపొందించబడింది. ఈ పథకం కింద, ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతి మహిళకు రూ.18,750 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మీరు 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళ అయితే, మీరు వైఎస్సార్ చేయూత పథకం … Read more

how to apply new voter id card online 2024

how to apply voter id card online

18 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరు వోటు వెయ్యడానికి అర్హులుగా భారత రాజ్యాంగం నిర్ణయించింది.అందువల్ల 18 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరు ఓటరు లిస్టు లో పేరు నమోదు చేసుకొని ఓటర్ ఐడి కార్డు ను పొందాలి  కొత్త గా ఓటర్ ఐడి కార్డు (Voter Id Card) కావాలి అనుకునే వారు ఎలా ధరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి  New Voter id Card Application Process Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన … Read more

How to Apply for a CCRC card in AP 2023

How to Apply for a CCRC card in AP

Crop Cultivator Rights Card (CCRC) అనేది ఆంధ్రప్రదేశ్‌లోని వ్యవసాయ భూమిని సాగుచేసేవారికి కొన్ని హక్కులు మరియు ప్రయోజనాలను పొందడానికి  ప్రభుత్వం జారీ చేసిన పత్రం. CCRC అర్జీ కొరకు కావలసినవి సొంత రైతు పొలం పాస్ బుక్ జిరాక్స్ సొంత రైతు ఆధార్ కార్డు జిరాక్స్ కౌలు రైతు ఆధార్ కార్డు జిరాక్స్ కౌలు రైతు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు-3 కౌలు కార్డ్ CCRC కార్డు వలన ఉపయోగాలు కౌలు రైతులకు (BC, SC, … Read more

ysr pasu bima pathakam Latest 2023

వైఎస్సార్ పశు బీమా పథకం

ysr pasu bima pathakam : మీరు చిన్న మరియు సన్న కారు రైతులా పశుపోషణ పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారా…. ముఖ్యంగా పాడి పశువులు, గొర్రెలు మరియు మేకల పెంపకం ద్వారా జీవనోపాధి పొందుతున్నారా…. అయ్యితే అటువంటి పశువులు, గొర్రెలు మరియు మేకలు ప్రమాదవశాత్తు మరణిస్తే, పశుపోషకులు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వై.యస్.ఆర్ పశు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది వై.యస్.ఆర్ పశు బీమా పథకం ఎప్పుడు వస్తుంది? వరదలు, తుఫానులు, పిడుగు పడి పశువు … Read more

GPS guaranteed pension scheme Andhra Pradesh 2023

GPS guaranteed pension scheme Andhra pradesh

GPS అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పెన్షన్ పథకం ముందుగా మనం OPS , CPS గురించి తెలుసుకుందాం  Old Pension Scheme (OPS) OPS అనేది defined benefit scheme, అంటే ఉద్యోగికి పదవీ విరమణ తర్వాత ఎంత పెన్షన్ అందుతుందో ఒక నమ్మకం ఉంటుంది. ఇది 2004లో NPS ద్వారా భర్తీ చేయబడిన ఒక నిర్దిష్ట ప్రయోజన పెన్షన్ పథకం(defined benefit scheme). OPS కింద, ప్రభుత్వ ఉద్యోగులు వారి చివరిగా తీసుకున్న … Read more

awft (archaka & other employees welfare fund trust) 2023

awft (archaka & other employees welfare fund trust)

awft అనేది దేవదాయ ధర్మదాయశాఖ ఆలయాల్లో పనిచేసే పండితులు, అర్చకులు, ఆలయాల్లో పనిచేసే ఇతర ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఈ పథకాల్ని తీసుకువచ్చింది AWFT అర్చక మరియు ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టు పధకాలు ఆంధ్రప్రదేశ్, దేవదాయ ధర్మదాయశాఖ దేవాలయాల్లో మరియు ధార్మిక సంస్థలలో వార్షికాదాయం రు.50 లక్షల లోపు ఉన్న దేవాలయాలలో పనిచేస్తూ, నెలకు రు.12,500/- అంతకు లోపు వేతనం లభించు అర్చకులు, మరియు సిబ్బంది, వారి కుటుంబసభ్యుల సంక్షేమం మరియు వారి జీవన … Read more

Gsws employees transfers 2023 latest news

Gsws employees transfers 2023 latest news

రాష్ట్రంలో gsws employees transfers కు  సంబంధించి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు How to apply Gsws employees transfers సచివాలయాల ఉద్యోగులు ప్రస్తుతం రోజు వారీ హాజరును నమోదు చేసే HRMS PORTAL లో  బదిలీల దరఖాస్తుల నమోదుకు ప్రత్యేక లింకును అందుబాటులో ఉంచారు. ఆన్లైన్లో బదిలీల దరఖాస్తు నమోదు సమయం లో వారి దరఖాస్తుకు అవసరమైన ధృవీకరణ పత్రాలపై self attested చేసి, వాటిని అప్లోడ్ చేయాల్సి  … Read more

navodaya class 11 admission 2023-24 last date

navodaya class 11 admission 2023-24 last date

Navodayaసెషన్ 2023-24 కోసం లేటరల్ ఎంట్రీ పరీక్ష ద్వారా అందుబాటులో ఉండే అవకాశం ఉన్న ఖాళీ సీట్ల నిమిత్తం జవహర్ నవోదయ విద్యాలయాలలో  తరగతి XI కు ప్రవేశం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుతున్నవి NAVODAYA IMPORTANT DATES దరఖాస్తు చేయుటకు ఆఖరి తేది: 31-05-2023 ఎంపిక పరీక్ష తేది: 22-07-2023 APPLY NOW అర్హత అభ్యర్థి ప్రభుత్వ/ జవహర్ నవోదయ విద్యాలయ పని చేస్తున్న జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు కలిగిన పాఠశాల … Read more

5 Important IDs and Numbers in Financial Transactions

5 Important IDs and Numbers in Financial Transactions

Important IDs and Numbers List of Financial Identification Numbers – Treasury ID, CFMS ID, PPO Number, PPO ID, and PAN Number are Important ID’s Treasury ID అంటే ఏమిటి? ట్రెజరీ డిపార్టుమెంట్ వారు ట్రెజరీ పరిధిలో జీతాలు పెన్షన్లు చెల్లించే వారందరికి ఆర్ధికపరమైన అన్నిలావాదేవీలు జీతాలు చెల్లింపుకొరకు 7అంకెల తో వ్యక్తిగతంగా ప్రతీ ఒక్కరికి ఒక కోడ్ ను కేటాయించడం జరిగింది. Human Resource Management System … Read more