Crop Cultivator Rights Card (CCRC) అనేది ఆంధ్రప్రదేశ్‌లోని వ్యవసాయ భూమిని సాగుచేసేవారికి కొన్ని హక్కులు మరియు ప్రయోజనాలను పొందడానికి ప్రభుత్వం జారీ చేసిన పత్రం.
Table of Contents
CCRC అర్జీ కొరకు కావలసినవి
సొంత రైతు పొలం పాస్ బుక్ జిరాక్స్
సొంత రైతు ఆధార్ కార్డు జిరాక్స్
కౌలు రైతు ఆధార్ కార్డు జిరాక్స్
కౌలు రైతు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు-3
కౌలు కార్డ్
CCRC కార్డు వలన ఉపయోగాలు
కౌలు రైతులకు (BC, SC, ST, మైనారిటీ లకు మాత్రమే) వై.ఎస్.ఆర్. రైతు భరోసా రావాలన్నా CCRC కార్డు ఉండాలి.
పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడానికైనా ఇది ఉండాలి.
పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం పొందటానికైనా ఇది ఉండాలి.
1 thought on “How to Apply for a CCRC card in AP 2023”