Electricity Meter and Urban Property Tagging అంటే ఏమిటి మరియు ఎలా చెయ్యాలి ఇప్పుడే తెలుసుకుందాం రండి…
కొత్త పెన్షన్స్ కి సంబంధించి ఆగష్టు 1 నుండి నవంబర్ 30 వరకు అప్లై చేసిన Applications కి Urban property tagging, electricity మీటర్ tagging మరియు Address proof Upload చేయడానికి AP సేవ portal DA/WEA login లో option ఇవ్వడం జరిగింది.. గతంలో చేయని వారికి మాత్రమే tagging చెయ్యాలి
Table of Contents
ToggleElectricity Meter Tagging for YSR Pension Application
Meter Type – Separate:
- ఒక Service meter ను ఒకే కుటుంబం/applicant/Pensioner “separate” గా వినియోగిస్తున్న కారణంగా
- Tagging చేసే సమయంలో Meter Type నందు “Separate Meter” అని select చేసుకొని tagging చేసినట్లుయితే, ఆ meter యొక్క వివరాలు ఒక applicant/pensioner కి మాత్రమే tagging చెయ్యగలరు.
- Separate meter అని already ఒక applicant/pensioner కు tag చేసిన meter వివరాలు వేరే applicantsc/pensioners కు tag చెయ్యలేరు.
- Separate meter అని select చేసుకొని tagging చేసిన meter వివరాలు మరొక applicant/pensioner కు tagging చెయ్యడానికి ప్రయత్నించినచో “Electricity Connection Number *** already Exist in System” అని display అవుతుంది. గమనించగలరు.
Meter Type – Common:
- ఒకే Service meter ను ఒకరి కంటే ఎక్కువ మంది applicants/pensioners వినియోగిస్తున్న కారణంగా
- Tagging చేసే సమయంలో Meter Type నందు “Commom Meter” అని select చేసుకొని tag చేసి వుంటే, ఆ common meter యొక్క వివరాలు, ఆ meter ను వినియోగిస్తున్న వేరే/ఇతర applicants/pensioners కు కూడా tag చెయ్యవచ్చు.
NOTE : ఒకే service meter ను ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు/applicants/Pensioners వినియోస్తున్న సందర్బంలో మాత్రమే, “Common meter” అని select చేసుకోగలరు.
Urban Property Tagging for YSR Pension Application
Assessment Type – Single
- ఒక Assessment నందు, ఒక కుటుంబం/applicant/pensioner “separate” గా property కలిగి వున్న కారణంగా
- Tagging చేసే సమయంలో Assessment Type నందు “Single Assessment” అని select చేసుకొని tagging చేసినట్లుయితే, ఆ assessment యొక్క వివరాలు ఒక applicant/pensioner కి మాత్రమే tagging చెయ్యగలరు.
- Single Assessment అని already ఒక applicant/pensioner కు tag చేసిన property వివరాలు వేరే applicants/pensioners కు tag చెయ్యలేరు.
- Single Assessment అని select చేసుకొని tagging చేసిన assessment వివరాలు మరొక applicant/pensioner కు tagging చెయ్యడానికి ప్రయత్నించినచో “Assessment Number*** already Exist in System” అని display అవుతుంది. గమనించగలరు.
Assessment Type- Separate:
- ఒకే assessment నందు ఒకరు కంటే ఎక్కువ మంది applicants/pensioners rent/property కలిగి వున్న కారణంగా
- Tagging చేసే సమయంలో Assessment Type నందు “Commom Assessment” అని select చేసుకొని tag చేసి వుంటే, ఆ assessment యొక్క వివరాలు, ఆ assessment ను rent/కలిగి వున్న వేరే/ఇతర applicants/pensioners కు కూడా tag చెయ్యవచ్చు.
NOTE: ఒకే assessment number ను ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు/applicants/Pensioners rent/కలిగి వున్న సందర్బంలో మాత్రమే, Common assessment అని select చేసుకోగలరు.
Provision has been enabled in APSEVA ( in DA/WEDS login, by evening it will be enabled in WEA/WWDS login) to capture ID proof, Electricity meter and Urban Property tagging for all pension applications raised between 01-08-23 to 30-11-23.
YSR Cheyutha Update
YSR Cheyutha eligibility lists will be prepared soon, please complete all verification, tagging of Urban property and Electricity meter before 15th December 2023.