how to apply pension in andhra pradesh and check status

Pension(పెన్షన్) update

ఓల్డ్ ఏజ్ పెన్షన్

2023 జనవరి నాటికి 60 సంవత్సరాలు ఉంటాయో వారందరూ కూడా కొత్త పెన్షన్స్ అప్లై చేసుకోండి

OLD AGE పెన్షన్ కావలసిన పత్రములు:

1.ఆధార్ కార్డు జిరాక్స్
2.రేషన్ కార్డు జిరాక్స్
3.పాస్ ఫోటోలు
4.ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ
5.కరెంట్ బిల్లు 6 నెల స్టేట్మెంట్
6.క్యాస్ట్ సర్టిఫికేట్
7.ఇన్కమ్ సర్టిఫికేట్
8.60 సంవత్సరాలు నిండి ఉండాలి.

వితంతు పెన్షన్

భర్త చనిపోయిన వితంతువులు ఉంటే వారికి ముందుగా బియ్యం కార్డులో భర్తని డిలీట్ చేసిన తరువాత కొత్త పెన్షన్ అప్లై చేసుకోవాలి.

వితంతు పెన్షన్ కావలసిన పత్రములు:

1.ఆధార్ కార్డు జిరాక్స్
2.రేషన్ కార్డు జిరాక్స్
3.పాస్ ఫోటోలు
4.ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ
5.కరెంట్ బిల్లు 6 నెల స్టేట్మెంట్
6.క్యాస్ట్ సర్టిఫికేట్
7.ఇన్కమ్ సర్టిఫికేట్
8.భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఉండాలి.

సింగిల్ వుమెన్ పెన్షన్

సింగిల్ వుమెన్ ఎవరైనా ఉంటే 50 సంవత్సరాలు పూర్తయి భర్త నుంచి విడాకులు పొంది ఉండాలి కోర్టు ఆర్డర్ ఉండాలి.

పెళ్లి కానీ 50 సంవత్సరాలు ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే తాసిల్దార్ నుంచి ధ్రువపత్రం పొందాలి

సింగిల్ వుమెన్ పెన్షన్ కి  కావలసిన పత్రములు:

1.ఆధార్ కార్డు జిరాక్స్
2.రేషన్ కార్డు జిరాక్స్
3.పాస్ ఫోటోలు
4.ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ
5.కరెంట్ బిల్లు 6 నెల స్టేట్మెంట్
6.క్యాస్ట్ సర్టిఫికేట్
7.ఇన్కమ్ సర్టిఫికేట్
8 భర్త నుంచి విడాకులు పొంది ఉండాలి కోర్టు ఆర్డర్ అయి ఉండాలి.
నోట్:50 సంవత్సరాలు నిండి అయి ఉండాలి

వికలాంగుల పెన్షన్

వికలాంగుల పెన్షన్ పొందాలంటే సదరం సర్టిఫికెట్ లో 40% కంటే ఎక్కువగా పర్సంటేజ్ ఉండాలి అప్పుడు మాత్రమే వికలాంగుల పెన్షన్ పొందగలుగుతారు.

వికలాంగుల పెన్షన్ కి  కావలసిన పత్రములు:

1.ఆధార్ కార్డు జిరాక్స్
2.రేషన్ కార్డు జిరాక్స్
3.పాస్ ఫోటోలు
4.ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ
5.కరెంట్ బిల్లు 6 నెల స్టేట్మెంట్
6.క్యాస్ట్ సర్టిఫికేట్
7.ఇన్కమ్ సర్టిఫికేట్
8.వికలాంగుల పెన్షన్ పొందాలంటే సదరం సర్టిఫికెట్ లో 40% కంటే ఎక్కువగా పర్సంటేజ్ ఉండాలి.
నోట్:AGE LIMIT లేదు

ఏప్రిల్ నెలాఖరు లోపు అప్లై చేసుకోవాలి. ఏప్రిల్ నెలలో నెలాఖరు లోపల అప్లై చేసుకునే వాళ్ళందరికీ జూన్ నెల నుంచి పెన్షన్ రావడం జరుగుతుంది.

Join-us-our-telegram-channel

Leave a Comment