marriage certificate వివాహ ధృవీకరణ పత్రం పొందే విధానం
రిజిస్ట్రషన్ ఆఫీసులో వివాహ ధృవీకరణ పత్రం పొందే విధానం NOTE : పట్టణ ప్రాంతాల్లో వివాహం జరిగి 90 రోజులు దాటిన వారు మరియు గ్రామీణ ప్రాంతాల్లో marriage జరిగి 60 రోజుల దాటిన వారు దిగువన పేర్కొన్న విధంగా వివాహ ధృవీకరణ పత్రం కొరకు దరఖాస్తు చేసుకోవాలి.. గడువు దాటని వారు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు apply for marriage certificate పై WEBSITE OPEN చేసి “HINDU MARRIAGE REGISTRATION” అనే ఆప్షన్ మీద … Read more