What are the types of diseases

What are the types of diseases

Types of diseases సామాన్యంగా మనకు ఒక వ్యాధి సంభవిస్తే వైద్యుల దగ్గరికి వెళ్తాం ఆ వైద్యునికి వ్యాధి గురించి వ్యాధి లక్షణాలు గురించి వివరాలను వివరిస్తాం. ఆ వైద్యుడు కొన్ని పరీక్షలు చేసి అన్ని రిపోర్టులను చూసిన తరువాత ఆ వ్యాధికి ఒక పేరు పెడతారు. ఆ తరువాత వ్యాధిని నయం చెయ్యలేమని మందు, మాత్రలను ఇస్తారు. లేదా వ్రాస్తారు. types of diseases సర్వ వ్యాధులను రెండు రణాలుగా విభజించవచ్చు. శరీరం భయటి నుండి … Read more

what is karma siddhantam and 3 types

what is karma siddhantam

karma siddhantam ఒక ప్రభుత్వాన్ని నడపటానికి రాజ్యాంగం ఎలాగో, ఈ సృష్టి నంతటినీ నడపటానికి కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉన్నది. రాజ్యాంగం మానవ నిర్మితం. అందువల్ల కొన్ని లొసుగులతో ఉంటుంది..సవరణలకు గురి అవుతూ ఉంటుంది. కొందరికి కొన్ని మినహాయింపులుంటాయి. karma siddhantam కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి ? కర్మసిద్ధాంతం భగవన్నిర్మితం. ఎట్టి లొసుగులు లేనిది. వీటికి సవరణలు చేయటం ఉండదు. దీనిలో ఎవరికీ ఎట్టి మినహాయింపులు ఉండవు. బంధుప్రీతి, ఆశ్రితజన పక్షపాతం, లంచాలు, రికమెండేషన్లు … Read more

how to apply pension in andhra pradesh and check status

how to apply pension in Andhra pradesh and check status

Pension(పెన్షన్) update ఓల్డ్ ఏజ్ పెన్షన్ 2023 జనవరి నాటికి 60 సంవత్సరాలు ఉంటాయో వారందరూ కూడా కొత్త పెన్షన్స్ అప్లై చేసుకోండి OLD AGE పెన్షన్ కావలసిన పత్రములు: 1.ఆధార్ కార్డు జిరాక్స్ 2.రేషన్ కార్డు జిరాక్స్ 3.పాస్ ఫోటోలు 4.ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ 5.కరెంట్ బిల్లు 6 నెల స్టేట్మెంట్ 6.క్యాస్ట్ సర్టిఫికేట్ 7.ఇన్కమ్ సర్టిఫికేట్ 8.60 సంవత్సరాలు నిండి ఉండాలి. వితంతు పెన్షన్ భర్త చనిపోయిన వితంతువులు ఉంటే వారికి ముందుగా … Read more

ysr asara eligibility amount status release date 2023

ysr asara eligibility amount status release date

YSR ASARA 2019లో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైక్రోఫైనాన్స్ సంస్థల నుండి బకాయి ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించింది.ఈ పథకం కింద డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. వైస్సార్ ఆసరా పథకం స్టేటస్ 2023 YSR asara పథకం యొక్క ప్రయోజనాలు ఈ పథకం అమలు ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్న నిరుపేద మహిళలకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. వైఎస్ఆర్ ఆసరా పథకం మహిళా … Read more

oscar-awards-2023-winners-list-details

oscar-awards-2023-winners-listoscar-awards-2023-winners-list

Oscars 95: లాస్ ఏంజిల్స్ వేదిక‌గా 95వ ఆస్కార్ అవార్డుల ప్ర‌దానోత్సవ కార్య‌క్ర‌మం ముగిసింది. 95వ అకాడెమీ అవార్డ్స్‌లో భారత్‌ మెరిసింది. RRRలోని నాటు నాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా, ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌గా నిలిచాయి. 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందించారు. ముగ్గురు నటులు మొదటిసారి విజేతలు. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ కూడా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు డేనియల్స్ మరియు ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ అవార్డులను గెలుచుకుంది. … Read more

ap compassionate appointment rules eligibility, benefits and How to Apply

ap compassionate appointment rules eligibility, benefits and How to Apply

ap compassionate appointments (కారుణ్య నియామకాలు) గురించి పూర్తి సమాచారం What is Compassionate Appointment (కారుణ్య నియామకం అంటే ఏమిటి) ? ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉండగానే చనిపోయిన లేదా ఉద్యోగం చెయ్యడానికి ఆరోగ్యం సహకరించకపోయినా  అప్పటివరకూ అతని / ఆమె సంపాదన పై ఆధారపడి జీవిస్తున్న అతని / ఆమె కుటుంబ సభ్యులకు కుటుంబ పోషణ నిమిత్తము, అర్హత గల కుటుంబ సభ్యులలో ఒకరికి, నియమ నిబంధనల ప్రకారం  ఉద్యోగ అవకాశం కల్పించడము ఈ … Read more

grama ward sachivalayam services list pdf download

grama ward sachivalayam services list in telugu

grama ward sachivalayam services list in telugu గ్రామ-వార్డ్ సచివాలయాలలో అందించబడే సేవల వివరాలు: 1. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & పౌర సరఫరాలు: బియ్యం కార్డులో చిరునామా మార్పు బియ్యం కార్డులో ఆధార్ సీడింగ్ తప్పుల సవరణ బియ్యం కార్డులో సభ్యుని చేరిక బియ్యం కార్డులో సభ్యుల తొలగింపు కొత్త బియ్యం కార్డు బియ్యం కార్డు విభజన బియ్యం కార్డు సరెండర్ 2.GSWS సేవలు: లామినేషన్ సర్వీస్ సర్టిఫికెట్ల పునర్ముద్రణ గృహ సభ్యుల విభజన … Read more

ap welfare schemes calendar 2023-24

welfare calender

welfare calender సంక్షేమ క్యాలెండర్ 23- 24 welfare calender సంక్షేమ క్యాలెండర్ 23- 24 విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏప్రిల్ – 2023 జగనన్న వసతి దీవెన వైఎస్ఆర్ ఆసరా ఈ బీసీ నేస్తం మే – 2023 వైఎస్ఆర్ రైతు భరోసా జగనన్న విద్యా దీవెన వైఎస్ఆర్ కళ్యాణమస్త వైయస్సార్ మత్స్యకార భరోసా జూన్ – 2023 జగనన్న విద్య కానుక జగనన్న అమ్మఒడి వైయస్సార్ లా నేస్తం జూలై – … Read more

jagananna vidya deevena JVD scheme status

people wearing backpacks

జగనన్న విద్యా దీవెన (JVD) అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో వివిధ అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి అమలు చేసిన పథకం. ఉన్నత విద్య కోసం ఫీజులను భరించలేని సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలను ఆదుకోవడం ఈ పథకం లక్ష్యం. జగన్నన్న విద్య దీవెన వల్ల ఉపయోగాలు జగనన్న విద్యా దీవెన (JVD) పథకం కింద, ప్రభుత్వ, ప్రైవేట్ మరియు ఎయిడెడ్ కళాశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులకు … Read more

what is sadabainama(సాదాబైనామా) and 13b online

what is sadabainama

సాదాబైనామా అంటే ఏమిటి ? సాదాబైనామా అంటే తెల్ల కాగితంపై భూమి కొనుగోలు లేదా రిజిస్టర్ కాని క్రయ విక్రయాలను సాదాబైనామా అంటారు. రిజిస్ట్రేషన్ కానీ ఏ భూ లావాదేవీ కూడా కేవలం తెల్ల కాగితాల ద్వారా భూమి కొనుగోలు జరిగితే అది సాదాబైనామా(Sadabainama) కొనుగోలే అవుతుంది. రిజిస్ట్రేషన్ కాని కొనుగోలుపై ఏదైనా పట్టా పొందాలంటే వాటిని రెగ్యులరైజేషన్ చేయించుకోవడం, లేదా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చేస్తేనే పట్టా వస్తుంది. బాండు పేపర్ మీద లేదా స్టాంపు పేపర్ … Read more