know your scheme 2023

మీరు ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్నారా అయ్యితే మీరు ఏ పథకాలు పొందటానికి అర్హత కలిగిఉన్నారో తెలుసుకోండి. know your scheme

Know Your Scheme Total List

1.అగ్రిగోల్డ్

2.అమ్మవోడి

3.ఇంటి స్థలాలు

4.జగనన్న చేదోడు (రజకులు, టైలర్లు & నాయీ బ్రాహ్మణులు)

5.జగనన్న గోరుముద్ద

6.జగనన్న తోడు

7.జగనన్న వసతి దీవెన

8.జగనన్న విద్యా దీవెన్

9.జగనన్న విద్యా కానుక

10.లా నేస్తం

11.మత్స్య కార భరోసా

12.MSME పునఃప్రారంభం

13.అర్చకులు/ఇమామ్‌లు/మౌజామ్‌లు/పాస్టర్‌లకు ఒక సారి ఆర్థిక సహాయం

14.విదేశీ విద్యా దీవెన

15.YSR సున్నా వడ్డి (SHG కు)

16.వైఎస్ఆర్ ఆసరా

17.వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా

18.వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ

19.వైఎస్ఆర్ భీమా

20.వైఎస్ఆర్ చేయూత

21.వైఎస్ఆర్ జలకాల

22.వైఎస్ఆర్ కాపు నేస్తం

23.వైఎస్ఆర్ నేతన్న నేస్తం

24.YSR పెన్షన్ కానుక

25.వైఎస్ఆర్ రైతు భరోసా

26.వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ

27.వైఎస్ఆర్ సున్న వడ్డి (రైతులు)

28.వైఎస్ఆర్ వాహన మిత్ర

మీకు వ్యవసాయ భూమి ఉందా?

1. వైస్సార్ రైతు భరోసా

2. వైస్సార్ ఇన్పుట్ సబ్సిడీ

3. వైస్సార్ ఉచిత పంటల భీమా పథకం

4. వైస్సార్ సున్నా వడ్డీ

మీరు డ్వాక్రా సంఘ సభ్యులా ?

1. వైస్సార్ ఆసరా

2. వైస్సార్ సున్నా వడ్డీ (SHG)

మీకు పాఠశాలకు వెళ్లే పిల్లలు ఉన్నారా?

1. జగనన్న విద్యా కానుక

2. జగనన్న అమ్మఒడి

మీకు కాలేజీకి వెళ్లే పిల్లలు ఉన్నారా ?

1. జగనన్న వసతి దీవెన

2. జగనన్న విద్యా దీవెన

మీ వయసు 45 నుండి 60 మధ్య ఉంటూ మహిళలా ?
  1. వైస్సార్ చేయూత
  2. వైస్సార్ కాపు నేస్తం
  3. వైస్సార్ ఈబీసీ నేస్తం
మీ యొక్క వృత్తి ఆధారంగా మీకు వర్తించే పథకాలు
  • మత్స్యకారులు – వైస్సార్ మత్స్యకార భరోసా
  • చిరు వ్యాపారులు – జగనన్న తోడు
  •  డ్రైవర్ – వైస్సార్ వాహన మిత్ర
  • చేనేత కార్మికులు – వైస్సార్ నేతన్న నేస్తం
  • బార్బర్ / రజకులు / టైలర్ – జగనన్న చేదోడు
  • జూనియర్ లాయర్ – వైస్సార్ లా నేస్తం
మీకు అక్టోబర్ 1 2022 తర్వాత వివాహం జరిగినదా ?

వైస్సార్ కల్యాణ మస్తు / షాది తోఫా

మీరు దురదృష్టవశాత్తు చనిపోయిన, యాక్సిడెంట్ జరిగిన లేదా శాశ్వత వికలాంగ తత్వం పొందిన ప్రభుత్వం తరఫున ఇన్సూరెన్స్ అందాలనుకుంటున్నారా ?

వైస్సార్ భీమా

Join-us-our-telegram-channel

1 thought on “know your scheme 2023”

Leave a Comment