Navodayaసెషన్ 2023-24 కోసం లేటరల్ ఎంట్రీ పరీక్ష ద్వారా అందుబాటులో ఉండే అవకాశం ఉన్న ఖాళీ సీట్ల నిమిత్తం జవహర్ నవోదయ విద్యాలయాలలో తరగతి XI కు ప్రవేశం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుతున్నవి
అభ్యర్థి ప్రభుత్వ/ జవహర్ నవోదయ విద్యాలయ పని చేస్తున్న జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు కలిగిన పాఠశాల నుండి అకడమిక్ సెషన్ 2022-23 (ఏప్రిల్ 2022 నుండి మార్చి 2023 సెషన్) / 2022 (జనవరి నుండి డిసెంబర్ 2022 సెషన్) కాలంలో X తరగతి చదివి ఉండవలెను.
01-06-2006 నుండి 31-07-2008 మధ్య జన్మించి ఉండవలెను (రెండు తేదీలు కలిపి)
ప్రత్యేకాంశాలు
JEE మెయిన్స్(2022): 7585 మందిలో 4296 – (56,6%) మంది విద్యార్థులు అర్హత సాధించారు.
JEE అడ్వాన్స్డ్(2022): 3000 మందిలో 1010 (33.7%) మంది విద్యార్థులు అర్హత సాధించారు.
NEET (2022) : 24807 మందిలో 19352 (78.0%) విద్యార్థులు అర్హత సాధించారు.
తరగతి X మరియు XII (2021-22) బోర్డ్లో ఉత్తమ ఫలితాలు
X తరగతి: 99.71% :: XII తరగతి: 98.93%
ప్రతి ఏటా UPSC పరీక్షల ద్వారా సుమారు 25 మంది NVS విద్యార్థులు ఎంపిక.
సాధారణ ముఖ్యంశాలు
VI తరగతి నుండి XII తరగతి వరకు కో-ఎడ్యుకేషనల్ మరియు పూర్తిగా రెసిడెన్షియల్
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన బాలబాలికలకు మంచి నాణ్యమైన ఆధునిక విధ్య
CBSEకి అనుబంధంగా ఉంది. బోర్డ్ పరీక్షలలో ఉత్తమ ప్రదర్శన.
బాలురు మరియు బాలికలకు వేర్వేరుగా హాస్టళ్లు. లొకేషన్ – సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో
వసతి, బస, యునిఫారాలు, టెక్స్ట్ బుక్స్, స్టేషనరీ మొ|| వాటితో పాటు ఉచిత విద్య.
పరిపూర్ణ వ్యక్తిగత వికాసం కోసం సహ-పాఠ్యాంశ కార్యకలాపాలు, గేమ్స్ & స్పోర్ట్స్, NCC, NSS, యోగా మొ||వాటిపై దృష్టి.
ఎంపిక పరీక్ష
మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, మ్యాథమ్యాటిక్స్, సైన్స్ & సోషల్ సైన్స్
OMR బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్
ద్విభాషా ప్రశ్నాపత్రం (హిందీ మరియు ఇంగ్లీష్)
సిలబన్ మరియు ఎంపిక ప్రమాణాల కోసం, NVS ప్రకటన చూడండి.
10వ తరగతి చదివిన మరియు నివాసం ఉంటున్న జిల్లా ఒకటే. అయినప్పుడు మాత్రమే అభ్యర్థి జిల్లా స్థాయి మెరిట్ కోసం పరిగణించబడతారు.