Types of diseases సామాన్యంగా మనకు ఒక వ్యాధి సంభవిస్తే వైద్యుల దగ్గరికి వెళ్తాం ఆ వైద్యునికి వ్యాధి గురించి వ్యాధి లక్షణాలు గురించి వివరాలను వివరిస్తాం. ఆ వైద్యుడు కొన్ని పరీక్షలు చేసి అన్ని రిపోర్టులను చూసిన తరువాత ఆ వ్యాధికి ఒక పేరు పెడతారు. ఆ తరువాత వ్యాధిని నయం చెయ్యలేమని మందు, మాత్రలను ఇస్తారు. లేదా వ్రాస్తారు.
Table of Contents
Toggletypes of diseases
సర్వ వ్యాధులను రెండు రణాలుగా విభజించవచ్చు.
- శరీరం భయటి నుండి వచ్చే వ్యాధులు
- శరీరం లోపల నుండి వచ్చే వ్యాధులు
శరీరం భయటి నుండి వచ్చే వ్యాధులు
ఏదైన రోడ్డు ప్రమాదం, దుర్గటన జరిగి కాళ్ళు, చేతులు విరగడం, రక్తస్రావం జరగడం, కత్తిపోటు, తుపాకి కాల్పులు, పాముకాటు, విషపు జీవులు కరపడం, కంటిలో ఏదైన వస్తువు గ్రుచ్చుకోవడం, శరీరంలో ఏదైన గ్రుచ్చుకోవడం, శరీర అవయవాలు విచ్చిన్నం కావడం.
శరీరం లోపల నుండి వచ్చే వ్యాధులు.
కిడ్నిలో రాళ్ళు వచ్చాయంటే మీరేమైన రాళ్ళు తిన్నారా? కాదుకదా అవి వాటంతటవే తయారయినవే గర్భాశయంలో గడ్డ అనేది మీరేమైన గడ్డలు తిన్నారా ? అవి వాటంతటవే ఉత్పన్నమయినవే కదా ఇలాంటి మీ వ్యాధి, ఏ వస్తువు తాకిడి వలన కాకుండా శరీరం లోపలనుండే ఉత్పన్నమైన వ్యాధి.
ఉదాహరణకు కొన్ని...
- మదుమేహం
- థైరాయిడ్
- రక్తపోటు (బి.పి)
- వెంట్రుకలు రాలుట
- తలలో వచ్చె కురుపులు, పుండ్లు
- తలనొప్పి
- కంటి సంభందిత జబ్బు
- కంటిలో పొర ఏర్పడుట
- గ్లుకోమా
- తుమ్ములు
- దగ్గు
- ముక్కు కారుట
- జలుబు
- ఆస్తమా.
- ముక్కు దిబ్బడ
- శ్వాసకు సంభందించిన అన్ని వ్యాదులు
- టి.బి
- నిమోనియా
- దంతాలకు సంభందించిన అన్ని వ్యాదులు
- నత్తి
- మాటలు తడబడడం
- లాలాజలం ఉత్పన్నం కాకపోవడం
- టాన్సిల్స్
- గుండెకు సంభందించిన అన్ని వ్యాదులు
- గుండెలో వాల్వులు వ్యాకోచించడం, సంకోచించడం
- గుండెలో ఏర్పడే ఇబ్బందులు
- గుండెలో రంధ్రం (అకస్మాత్తుగా వచ్చే రంధ్రం)
- అధిక రక్తపోటు (హై బి.పి)
- అల్ప రక్తపోటు (లో బి.పి)
- పక్షవాతం
- కడుపు నొప్పి
- చాతి నొప్పి
- మతిమరుపు
- నడుము నొప్పి
- మెడ నొప్పి
- ఒక పక్క తలనొప్పి
- దీర్ఘకాలిక తలనొప్పి
- అజీర్ణ సమస్య
- మొకాళ్ళ నొప్పులు
- మొకాళ్ళ అరుగుదల
- వాయు ఇబ్బందులు
- బి.బి.ఎస్.
- సరవాంగి అనే కీళ్ళ వాతం
- కీళ్ళ నొప్పులు ఇతర సమస్యలు
- పిత్తాశయంలో రాళ్ళు
- కిడ్నిలో రాళ్ళు
- పాదాల నొప్పులు
- మూత్రాశయంలో రాళ్ళు
- చర్మ వ్యాదులు
- మూత్రాశయం సంభందిత వ్యాదులు
- గర్భాశయ సంభందిత వ్యాదులు
- చర్మం తెల్లబడటం
- గర్భాశయంలో గడ్డ
- పిల్లలు పుట్టకపోవడం
- సెక్స్ సమస్యలు
- స్త్రీల నెలవారి సమస్యలు
- క్యాన్సర్
- ఎయిడ్స్
- తెల్ల బట్ట.
- గుండె పోటు
1 thought on “What are the types of diseases”