grama ward volunteer awards list 2023

వలంటీర్లకు ఉగాదికి అవార్డ్స్ లిస్టు - 2023

  1. సేవా వజ్ర’ అవార్డుకు ఎంపికైన 875 మందికి రూ.30,000
  2. సేవా రత్న అవార్డుకు ఎంపికైన 4,220 మందికి రూ.20,000
  3. సేవా మిత్ర‘ అవార్డుకు ఎంపికైన 2,28,624  మందికి రూ.10,000

2023 అవార్డులకు పరిగనించే విషయాలు :

  1. వలంటీర్ల పనితీరు
  2. ఆ ప్రాంత కుటుంబాలు వ్యక్తం చేస్తున్న సంతృప్తి
  3. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వలంటీర్ల హాజరు
  4. ప్రతి నెలా మొదటి రోజునే వంద శాతం లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ
  5. వివిధ సంక్షేమ పథకాల అమలులో వలంటీర్ల క్లస్టర్ల పరిధిలో లబ్ధిదారుల గుర్తింపు,వివరాల నమోదు

volunteer awards list 2023 తదితర అంశాల ఆధారంగా సేవా వజ్ర, సేవారత్న అవార్డులకు వలంటీర్లను ఎంపిక చేసినట్టు అధికారులు

మిగతావి వచ్చిన వెంటనే మన వెబ్సైటు లో అప్డేట్ చేస్తాము…

Join-us-our-telegram-channel

Leave a Comment